ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము రహదారులు మరియు భవనాలు
సర్కిల్ వారి కార్యాలయము,
అనంతపురము జిల్లా 25 8 01/2300/2024, 8 15.02.2024
రహదారులు మరియు భవనాలు సర్కిల్ వారి కార్యాలయము,
అనంతపురము జిల్లా లో ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్ పోస్ట్
నేరుగా భర్తీ చేయుటకు నిబంధనల ప్రకారం అనంతపురము జిల్లా
స్థానికత కలిగిన అర్హత గల అభ్యర్థులు నుండి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా
తేది 28.02.2024 సాయంత్రం 5:00 గంటల లోపు ఈ కార్యాలయమునకు దరఖాస్తులు
సమర్పించవలసినదిగా కోరబడుచున్నది. పై గడుపు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను తిరస్కరించబడును.